న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొత్తగా 12,885 కరోనా కేసులు నమోదు అవగా... 461 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,48,579 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే దేశంలో మరో 15,054 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 107.63 కోట్లకుపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.