Abn logo
Apr 4 2020 @ 01:06AM

కరోనాతో బ్రిటిష్‌ హాస్య నటుడు లార్జ్‌ మృతి

బ్రిటిష్‌ నటుడు ఎడ్డీ లార్జ్‌ (78) కరోనా కారణంగా శుక్రవారం లండన్‌లో  కన్నుమూశారు. గుండె పోటు రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. అక్కడే ఆయనకు కరోనా సోకింది. మృత్యువుతో పోరాడి, చివరకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హాస్యనటుడిగా 1962లో కెరీర్‌ ప్రారంభించిన లార్జ్‌ దాదాపు 28 ఏళ్ల పాటు తన నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. 

Advertisement
Advertisement
Advertisement