భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. కాలేజీలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మిగితా వారికి కరోనా పరీక్షలు చేస్తున్నారు.