ఖమ్మం: జిల్లాలోని చింతకాని జెడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. విద్యార్థులకు వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇతర విద్యార్థులు, సిబ్బంది, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.