వరంగల్: నగరంలోని కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. 20 మంది మెడికోలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇతర విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందోతోంది. రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి