జిల్లాలో మూడు కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-01-16T04:54:02+05:30 IST

జిల్లాలో మూడు కరోనా కేసులు

జిల్లాలో మూడు కరోనా కేసులు

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, జనవరి 15: జిల్లాలో శుక్రవారం మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. రాయపర్తి (పరకాల) పీహెచ్‌సీ పరిధిలో, రాయపర్తి (వర్ధన్నపేట) పీహెచ్‌సీ పరిధిలో, చెన్నారావుపేటలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. 

Updated Date - 2021-01-16T04:54:02+05:30 IST