కాకినాడ: కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మహిళ (62) మృతి చెందింది. 15రోజుల కిందట కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నకరప శివారు రామకంచిరాజునగర్ కాలనీకి చెందిన మల్లువలస లక్ష్మీ (62) ప్రాణాలుకోల్పోయింది. రెండురోజుల కిందట స్వల్ప జ్వరం రావడంతో వైద్యులు మందులు రాసిచ్చారు. తీరా ఆసుపత్రికి తీసుకువెల్లగా దారి మధ్యలో ఆమె మృతి చెందింది.