కొత్తిమీర చట్నీ

ABN , First Publish Date - 2022-02-09T18:37:14+05:30 IST

కొత్తిమీర తరుగు- కప్పు, పచ్చి మిర్చి- మూడు, వేరుశనగ పప్పు- స్పూను, అల్లం- కాస్త, వెల్లుల్లి- కాస్త, పుదీనా ఆకులు- అరకప్పు, పోపు గింజలు- స్పూను

కొత్తిమీర చట్నీ

కావలసిన పదార్థాలు: కొత్తిమీర తరుగు- కప్పు, పచ్చి మిర్చి- మూడు, వేరుశనగ పప్పు- స్పూను, అల్లం- కాస్త, వెల్లుల్లి- కాస్త, పుదీనా ఆకులు- అరకప్పు, పోపు గింజలు- స్పూను, నిమ్మరసం- స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా వేరుశనగపప్పు, పచ్చి మిర్చీ, అల్లం, వెల్లుల్లిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలోనే కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, నీళ్లు కలిపి రుబ్బాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకుని పోపు వేస్తే కొత్తిమీర చట్నీ రెడీ.

Updated Date - 2022-02-09T18:37:14+05:30 IST