వరద సహాయక చర్యల కోసం అమలాపురం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

ABN , First Publish Date - 2022-07-12T23:42:06+05:30 IST

కోనసీమ: గోదావరి వరద సహాయక చర్యల కోసం అమలాపురం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ (08856-293104) ఏర్పాటు చేశారు. మరో రెండో చోట్ల కూడా కంట్రోల్ రూమ్‌లను అందుబాటులో

వరద సహాయక చర్యల కోసం అమలాపురం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

కోనసీమ: ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు వర్షం నీటితో నిండిపోతున్నాయి. జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. జలాశయాలు నిండిపోతుండడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి వరద సహాయక చర్యల కోసం అమలాపురం కలెక్టరేట్‌లో  కంట్రోల్ రూమ్ (08856-293104) ఏర్పాటు చేశారు. మరో రెండో చోట్ల కూడా కంట్రోల్ రూమ్‌లను అందుబాటులో ఉంచారు. వరద సహాయక చర్యల కోసం అమలాపురం ఆర్డీవో కంట్రోల్ రూమ్  (08856-233208), రామచంద్రపురం ఆర్డీవో కంట్రోల్ రూం (08857-245166)కు ఫోన్ చేయాలని కోరారు.  

Updated Date - 2022-07-12T23:42:06+05:30 IST