వరంగల్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-03-29T14:07:33+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడవ రోజు లాక్ డౌన్ కొనసాగుతోంది.

వరంగల్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్

వరంగల్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడవ రోజు లాక్ డౌన్  కొనసాగుతోంది. అత్యవసరమైతే తప్ప బయటికి ప్రజలు రావడంలేదు. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసరంగా బయటికి వస్తున్న వారిని సైతం తనిఖీ చేస్తూ.. మాస్కులు ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు. 

Updated Date - 2020-03-29T14:07:33+05:30 IST