తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-07-12T01:51:46+05:30 IST

కర్నూలు: తుంగభద్ర జలాశయానికి (టీబీ) వరద కొనసాగుతోంది. రేపు డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1629. 32 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఏంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ: 91.534

తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

కర్నూలు: తుంగభద్ర జలాశయానికి (టీబీ) వరద కొనసాగుతోంది. రేపు డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1629. 32 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఏంసీలు కాగా  ప్రస్తుతం నీటి నిల్వ: 91.534 టీఎంసీలు. ఇన్ ఫ్లో 81,043 క్యూసెక్కులుగా నమోదైంది. 

Updated Date - 2022-07-12T01:51:46+05:30 IST