Abn logo
Mar 7 2021 @ 23:00PM

101 పోస్టల్‌ బ్యాలెట్లు వినియోగం

బద్వేలు రూరల్‌, మార్చి 7: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వర్తించే ఉద్యోగులు మొత్తం 101 మంది పోస్టల్‌ బ్యాలెట్లు వినియోగించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ క్రిష్ణారెడ్డి తెలిపారు. స్థానిక జిల్లా పరిషత  ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పో లింగ్‌లో శని, ఆదివారాల్లో చేసిన ప్రత్యేక ఏర్పాట్లలో 101 పోస్టల్‌ బ్యాలెట్లు వేశారు.

రెండురోజులకు గాను మొదటిరోజు 46 మంది, రెండో రోజు 55 మంది తమకు కేటా యించిన విధినిర్వహణ ఉత్తర్వులను చూపి పోస్టల్‌ బ్యా లెట్‌ ద్వారా ఓట్లు వేశారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల వరకు నమోదైన వివరాలను ఆయన వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement