69వేలకు పైగా జీతంతో ITBPలో కానిస్టేబుల్స్‌

ABN , First Publish Date - 2022-09-26T21:30:31+05:30 IST

ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(Indo-Tibetan Border Police Force)(ఐటీబీపీ) - కానిస్టేబుల్‌(యానిమల్‌ ట్రాన్స్‌పోర్ట్‌) గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

69వేలకు పైగా జీతంతో ITBPలో కానిస్టేబుల్స్‌

ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(Indo-Tibetan Border Police Force)(ఐటీబీపీ) - కానిస్టేబుల్‌(యానిమల్‌ ట్రాన్స్‌పోర్ట్‌) గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 52 ఖాళీలు ఉన్నాయి. మహిళలకు 8 ఖాళీలు ప్రత్యేకించారు.  

అర్హత: మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు దరఖాస్తు నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.  

ఎంపిక: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా

వేతనం: రూ.21700 - 69100

దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 27

వెబ్‌సైట్‌: www.recruitment.itbpolice.nic.in

Updated Date - 2022-09-26T21:30:31+05:30 IST