హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. పేట్ బషీరాబాద్‌లో సుపారీ కిల్లర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో పూర్తి వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి