కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2021-01-27T05:46:04+05:30 IST

కలిసి పనిచేయాల్సిన తోటి ఉద్యోగి మరణించడంతో కుటుంబసభ్యులకు చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నారు తణుకు పట్టణ పరిధిలోని ఇరగవరం కాలనీకి చెందిన యాలగాడ ఈశ్వరరావు 2009 బ్యాచ్‌ కానిస్టే బుల్‌ పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు.

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

తణుకు, జనవరి 26 : కలిసి పనిచేయాల్సిన తోటి ఉద్యోగి మరణించడంతో కుటుంబసభ్యులకు చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నారు తణుకు పట్టణ పరిధిలోని ఇరగవరం కాలనీకి చెందిన యాలగాడ ఈశ్వరరావు 2009 బ్యాచ్‌ కానిస్టే బుల్‌ పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబసభ్యులకు ఆర్థిక సాయంతో చేయాలనే నిర్ణయంతో మంగళవారం ఈశ్వరరావు తల్లిదండ్రులు సంఘం–లక్ష్మిలకు రూ. 1,50,500 అందజేశారు. కానిస్టేబుళ్ళను పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు. 

Updated Date - 2021-01-27T05:46:04+05:30 IST