పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించాల్సిందే

ABN , First Publish Date - 2020-08-10T07:15:16+05:30 IST

కాంగ్రెస్‌ ‘చుక్కాని లేని నావ’ అనే అపవాదు నుంచి బయట పడేందుకు పార్టీకి వెంటనే పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించాలి...

పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించాల్సిందే

కాంగ్రెస్‌ ‘చుక్కాని లేని నావ’ అనే అపవాదు నుంచి బయట పడేందుకు పార్టీకి వెంటనే పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించాలి.  పార్టీకి మళ్లీ నేతృత్వం వహించే సత్తా రాహుల్‌కే ఉంది.  ఆ బాధ్యతలు చేపట్టేందుకు ఆయన ముందుకు రాకుంటే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. 

- కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌


Updated Date - 2020-08-10T07:15:16+05:30 IST