గుజరాత్‌లో మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా

ABN , First Publish Date - 2020-06-06T07:57:51+05:30 IST

గుజరాత్‌లో ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్న కీలక దశలో మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బ్రిజేష్‌ మెర్జా శుక్రవారం

గుజరాత్‌లో మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా

అహ్మదాబాద్‌, జూన్‌ 5: గుజరాత్‌లో ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్న  కీలక దశలో మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బ్రిజేష్‌ మెర్జా శుక్రవారం పార్టీ  ప్రాథమిక సభ్యత్వంతోపాటు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. గత మూడు రోజుల్లో  రాజీనామా చేసిన మూడవ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మెర్జా.  ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అక్షయ పటేల్‌, జితు చౌదరి బుధవారం రాజీనామా చేసినట్లు త్రివేది గురువారం చెప్పారు.   

Updated Date - 2020-06-06T07:57:51+05:30 IST