HICC, Novotel ముట్టడికి కాంగ్రెస్ నాయకుల యత్నం

ABN , First Publish Date - 2022-07-02T19:22:34+05:30 IST

హెచ్ఐసీసీ(HICC), నోవాటెల్(Novotel) ముట్టడికి కాంగ్రెస్ నాయకులు యత్నించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్(Youth Congress President)..

HICC, Novotel ముట్టడికి కాంగ్రెస్ నాయకుల యత్నం

Hyderabad : హెచ్ఐసీసీ(HICC), నోవాటెల్(Novotel) ముట్టడికి కాంగ్రెస్ నాయకులు యత్నించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్(Youth Congress President) శివసేన రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Home Minister Amith Shah) వచ్చే సమయంలో అడ్డుకోవడానికి యూత్ కాంగ్రెస్ సన్నాహాలు చేసింది. ముందస్తుగానే గుర్తించి నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. 


Updated Date - 2022-07-02T19:22:34+05:30 IST