న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు, యూపీ మాజీ ఎమ్మెల్యే రాకేష్ సచన్ బీజేపీలో చేరారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సచన్, గతంలో సమాజ్‌వాదీ పార్టీ (ఏస్పీ)తో అనుబంధం కలిగి ఉన్నారు. 2009లో వారి టిక్కెట్‌పై ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపిగా ఎన్నికయ్యారు. 2019లో ఏస్పీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇవి కూడా చదవండి