Abn logo
Oct 1 2020 @ 17:14PM

వైసీపీ రైతు దుష్మన్‌ పార్టీ: తులసిరెడ్డి

Kaakateeya

అమరావతి: వైసీపీ రైతు దుష్మన్‌ పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర ప్రకటనల్లో మాత్రమేనన్నారు. రైతు భరోసాలో రూ.5 వేలు కోత విధించారని చెప్పారు. వ్యవసాయ విద్యుత్ మీటర్లు.. రైతుకు ఉరితాళ్లు అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement