మాచ్‌ఖండ్‌ సొరంగానికి కాంక్రీట్‌ కెమికల్‌ టెస్ట్‌

ABN , First Publish Date - 2022-05-20T05:31:15+05:30 IST

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే టర్నల్‌ పాయింట్‌ (టీపీ)డ్యాం వద్ద గల సొరంగ మార్గంలో గురువారం టాటా ఇంజనీరింగ్‌ ప్రతినిధులు కాంక్రీట్‌ కెమికల్‌ టెస్ట్‌ నిర్వహించారు.

మాచ్‌ఖండ్‌ సొరంగానికి కాంక్రీట్‌ కెమికల్‌ టెస్ట్‌
కాంక్రీట్‌ కెమికల్‌ టెస్ట్‌ చేస్తున్న దృశ్యం


ముంచంగిపుట్టు, మే 19: మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే టర్నల్‌ పాయింట్‌ (టీపీ)డ్యాం వద్ద గల సొరంగ మార్గంలో గురువారం టాటా ఇంజనీరింగ్‌ ప్రతినిధులు కాంక్రీట్‌ కెమికల్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా టాటా ఇంజనీర్‌ శివన్న మాట్లాడుతూ.. కాంక్రీట్‌ టెస్ట్‌ పూర్తి వివరాలు వచ్చేందుకు నెల రోజులు పడుతుందన్నారు. ఆ వివరాలు వచ్చిన వెంటనే తదుపరి పనులు చేపడతామన్నారు. అలాగే సొరంగ మార్గంలో ఎక్కువ శాతం బండరాళ్లు వచ్చి పడ్డాయన్నారు.


Updated Date - 2022-05-20T05:31:15+05:30 IST