Abn logo
Jun 7 2020 @ 05:37AM

విద్యుత్‌ బిల్లులపై ఆందోళన

తాంసి, జూన్‌ 6: విద్యుత్‌ బిల్లులపై శనివారం తాంసి గ్రామస్తులు ఆందోళ నకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేలకు వేలు బిల్లులు వస్తున్నాయన్నారు. విద్యుత్‌ బిల్లులు వసూలు కోసం వచ్చిన అధికారులను ఈ విషయంపై నిలదీశారు. గ్రామసు ్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక వెనుతిరిగి వెళ్లిపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బిల్లులను సవరించాలని, లేని పక్షంలో  ఆం దోళన ఉధృతం చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement