సీపీఎస్ రద్దు చేసి.. ‘గడప’కు రండి

ABN , First Publish Date - 2022-05-18T19:26:35+05:30 IST

సీపీఎస్‌ను రద్దు చేసి.. గడపగడపకు రావాలని ఓ టీచర్ ఇంటి ముందు బోర్డు ద్వారా ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణం కొత్తపేటలో నివాసముంటున్న..

సీపీఎస్ రద్దు చేసి.. ‘గడప’కు రండి

బోర్డు పెట్టి ఓ ఉపాధ్యాయుడి నిరసన

సీపీఎస్ రద్దు కోసం రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల ఆందోళన

టెన్త్ స్పాట్ కేంద్రాల ఎదుట నిరసనల వెల్లువ

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి డిమాండ్


సీపీఎస్‌ను రద్దు చేసి.. గడపగడపకు రావాలని ఓ టీచర్ ఇంటి ముందు బోర్డు ద్వారా ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణం కొత్తపేటలో నివాసముంటున్న చిన్నపరెడ్డి ఎస్టీ యూ సీపీఎస్ సాధన జిల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇంటి ముందు పెట్టిన బోర్డు ఆవేదనను వెల్లడిస్తోంది.


Updated Date - 2022-05-18T19:26:35+05:30 IST