కృష్ణా : జిల్లాలోని కంచికచర్ల మండలం పరిటాల ఎంవీఆర్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. కళాశాల యాజమాన్యం ఇష్టానుసారం ఫీజులు పెంచారని విద్యార్థులు ఆందోళన చేశారు. కళాశాల గేట్ వద్ద విద్యార్థులు బైఠాయించారు. హాజరు తీసుకోవడం లేదని, కావాలనే హాజరు తక్కువ అయిందంటూ అధిక ఫీజులు కట్టాలని వేధిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి