విద్యార్థులకు దాతల సాయం అభినందనీయం

ABN , First Publish Date - 2022-01-23T05:43:36+05:30 IST

విద్యార్థుల విద్యా నైపుణ్యాలకు దోహదపడేందుకు కంప్యూట ర్లు, ప్రొజెక్టర్‌, స్ర్కీన్‌లు బ హూకరించడం అభినందనీ యమని ఎంఈవో ఽశేషు అన్నా రు.

విద్యార్థులకు దాతల సాయం అభినందనీయం
పాఠశాలకు అందజేసిన ప్రొజెక్టర్‌ స్ర్కీన్‌

గణపవరం, జనవరి 22: విద్యార్థుల విద్యా నైపుణ్యాలకు దోహదపడేందుకు కంప్యూట ర్లు, ప్రొజెక్టర్‌, స్ర్కీన్‌లు బ హూకరించడం అభినందనీ యమని ఎంఈవో ఽశేషు అన్నా రు. శనివారం అప్పన్నపేట కు చెందిన నాగరత్నం జ్ఞాపకా ర్థర  ఆమె కుమారుడు పొడిపిరెడ్డి సూరిబాబు పాఠశాలకు కంప్యూటర్లు, ప్రొ జెక్టర్‌, స్ర్కీన్‌లు శనివారం అందజేశారు. సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా ర్థులకు అందిస్తున్న సౌకర్యాల కోసం ఎదురు చూడకుండా తమ వంతు సహకారం అందించామన్నారు. హెచ్‌ఎం దుర్గాభవాని, పెద్దలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T05:43:36+05:30 IST