‘వియ్‌ట్రాన్స్‌ఫర్‌’ను బ్లాక్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-05-31T06:27:54+05:30 IST

కంప్యూటర్‌ ఫైల్‌ షేరింగ్‌ వెబ్‌సైట్‌ ‘వియ్‌ట్రాన్స్‌ఫర్‌’ను బ్లాక్‌ చేయాలంటూ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల (ఐఎ్‌సపీ)కు టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వెబ్‌సైట్‌ సేవలను బ్లాక్‌ చేయాలని ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు...

‘వియ్‌ట్రాన్స్‌ఫర్‌’ను బ్లాక్‌ చేయాలి

కంప్యూటర్‌ ఫైల్‌ షేరింగ్‌ వెబ్‌సైట్‌ ‘వియ్‌ట్రాన్స్‌ఫర్‌’ను బ్లాక్‌ చేయాలంటూ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల (ఐఎ్‌సపీ)కు టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది.  భద్రతా కారణాల దృష్ట్యా ఈ వెబ్‌సైట్‌ సేవలను బ్లాక్‌ చేయాలని ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2020-05-31T06:27:54+05:30 IST