కంప్యూటర్‌ అందజేత

ABN , First Publish Date - 2021-01-19T05:48:55+05:30 IST

పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు ఆ పాఠశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేసి రిటైరైన జి.సుబ్బారాయుడు కంప్యూటర్‌ను బహూకరించారు.

కంప్యూటర్‌ అందజేత
గురుకుల పాఠశాలకు కంప్యూటర్‌ అందచేస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగి సుబ్బరాయుడు


గిద్దలూరు, జనవరి 18 : పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు ఆ పాఠశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేసి రిటైరైన జి.సుబ్బారాయుడు కంప్యూటర్‌ను బహూకరించారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ గురుస్వామిరెడ్డి, వార్డెన్‌ లక్ష్మీనాయక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-19T05:48:55+05:30 IST