Abn logo
Oct 30 2020 @ 10:13AM

సర్కారు వారి పాటలు మొదలు పెట్టిన తమన్!

Kaakateeya

టాలీవుడ్‌లో ప్రస్తుతం మ్యూజిక్ డైరక్టర్ తమన్ హవా నడుస్తోంది. చాలా మంది స్టార్ హీరోలు తమన్‌నే కోరుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు `సర్కారు వారి పాట`కు కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్టు తమన్ తాజాగా వెల్లడించాడు. 


ఇప్పటికే కొన్ని ట్యూన్లు కూడా అందించాడట. ``సర్కారు వారి పాట`కు సంబంధించి తాజాగా అద్భుతమైన మ్యూజిక్ కంపోజింగ్స్ జరిగాయి. మహేష్ గారికి మంచి పాటలు అందించేందుకు వీలుగా అద్భుతమైన సన్నివేశాలను సృష్టించిన డార్లింగ్ డైరెక్టర్ పరశురామ్‌కు ధన్యవాదాలు. నిర్మాతలకు కృతజ్ఞతల`ని తమన్ ట్వీట్ చేశాడు. 


Advertisement
Advertisement