గుంటూరు: జీజీహెచ్‌లో సార్జంట్ విశ్వనాథంపై అంబులెన్స్ డ్రైవర్లు (Ambulence Drivers) ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మృతదేహం అప్పగిస్తే ఇరవై శాతం కమీషన్ ఇవ్వాలని సార్జంట్ ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కమీషన్ ఇవ్వడంలేదనే గేటు పాస్ విధానాన్ని తీసుకొచ్చాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.
ఇవి కూడా చదవండి