మంత్రి ఆదిమూలపు సురేష్‌పై వృద్ధురాలు Complaint

ABN , First Publish Date - 2022-05-13T21:18:38+05:30 IST

మంత్రి ఆదిమూలపు సురేష్‌పై వృద్ధురాలు ఫిర్యాదు (Complaint) చేసింది. తన రెండెకరాల భూమిని మంత్రి సురేష్ ఆక్రమించారని కలెక్టర్

మంత్రి ఆదిమూలపు సురేష్‌పై వృద్ధురాలు Complaint

ప్రకాశం: మంత్రి ఆదిమూలపు సురేష్‌పై వృద్ధురాలు ఫిర్యాదు (Complaint) చేసింది. తన రెండెకరాల భూమిని మంత్రి సురేష్ ఆక్రమించారని కలెక్టర్ స్పందన కార్యక్రమంలో వృద్ధురాలు రంగ లక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు. ఇటీవల దర్శి స్పందనలో వినతి పత్రం ఇచ్చినా.. అధికారుల నుంచి స్పష్టత రాకపోవడంతో మరోసారి వినతిపత్రం ఇచ్చారు. తనకు న్యాయం కావాలని జిల్లా అధికారులను వృద్ధురాలు విన్నవించుకున్నారు. 

Read more