నాటక రచనల పోటీ

ABN , First Publish Date - 2020-02-03T19:17:58+05:30 IST

సంస్కృతి (గుంటూరు) ఆధ్వర్యంలో నిర్వ హించే నాటక రచనల పోటీకి భారత చారి త్రక, పురాణ,

నాటక రచనల పోటీ

సంస్కృతి (గుంటూరు) ఆధ్వర్యంలో నిర్వ హించే నాటక రచనల పోటీకి భారత చారి త్రక, పురాణ, ఇతిహాస సంఘటనలు, కథలు, గాథల ఆధారంగా ప్రదర్శన యోగ్యత ఉన్న నాటకాలను రాసి పంపాలి. జూన్‌ 1వ తేదీలోగా చిరునామా: సంస్కృతి, ఎస్‌. బాల చందర్‌, కలెక్టర్‌ ఆఫీస్‌ రోడ్డు, పెట్రోలు బంకు ఎదురుగా, సర్వేయర్స్‌ అసోసియేషన్‌ బిల్డింగ్‌, గుంటూరు-4 కు పంపాలి.

ఎస్‌. బాలచందర్‌

Updated Date - 2020-02-03T19:17:58+05:30 IST