బైబై బర్మింగ్‌హామ్‌..

ABN , First Publish Date - 2022-08-09T09:48:39+05:30 IST

కామన్వెల్త్‌ క్రీడల ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఇక్కడి అలెగ్జాండర్‌ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో.. 2026..

బైబై బర్మింగ్‌హామ్‌..

మళ్లీ ఆస్ట్రేలియాలో కలుద్దాం

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఇక్కడి అలెగ్జాండర్‌ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో.. 2026 క్రీడలకు ఆతిథ్యమిచ్చే ఆస్ట్రేలియా దేశంలోని విక్టోరియా రాష్ట్ర అధికారులకు క్రీడల బ్యాటన్‌ను అందజేశారు. ముగింపు వేడుకల మార్ఛ్‌పాస్ట్‌లో భారత అథ్లెట్ల బృందానికి టీటీ స్టార్‌ శరత్‌ కమల్‌, బాక్సింగ్‌ క్వీన్‌ నిఖత్‌ జరీన్‌ పతాకధారులుగా వ్యవహరించారు. 

Updated Date - 2022-08-09T09:48:39+05:30 IST