హాస్యభరిత చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడు’

ABN , First Publish Date - 2022-08-12T06:39:02+05:30 IST

హాస్య భరిత ‘వాం టెడ్‌ పండుగాడు’ చిత్రం హాస్య ప్రియులను అల రిస్తుందని ప్రధాన పాత్రధారులు సుడిగాలి సుధీర్‌, పృధ్వీరాజ్‌ అన్నారు.

హాస్యభరిత చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడు’
విలేఖరులతో మాట్లాడుతున్న చిత్ర బృందం

ప్రధాన పాత్రధారులు సుడిగాలి సుధీర్‌, పృధ్వీరాజ్‌

విశాఖపట్నం, ఆగస్టు 11: హాస్య భరిత ‘వాం టెడ్‌ పండుగాడు’ చిత్రం హాస్య ప్రియులను అల రిస్తుందని ప్రధాన పాత్రధారులు సుడిగాలి సుధీర్‌, పృధ్వీరాజ్‌ అన్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నగరానికి విచ్చేసిన చిత్ర యూనిట్‌ గురు వారం సాయంత్రం ఓ హోటల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నటి దీపిక పిల్లి, షకలకశంకర్‌, వెంకట్‌లతో కలిసి మాట్లాడారు. దర్శకులు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నటించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆద్యంతం చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తుందని చెప్పారు. ఈనెల 19న చిత్రం విడుదల కానుందని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

Updated Date - 2022-08-12T06:39:02+05:30 IST