శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు రండి!

ABN , First Publish Date - 2022-07-03T08:57:45+05:30 IST

శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు రండి!

శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు రండి!

యువ శాస్త్రవేత్తలకు డీఆర్డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి పిలుపు

తిరుపతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు రావాలని డీఆర్డీవో చైర్మన్‌ జి.సతీ్‌షరెడ్డి యువ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. తిరుపతిలో శనివారం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫౌండేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం చూస్తోందన్నారు. రక్షణ శాఖలో ఇన్నోవేటివ్‌ రీసెర్చి కోసం విద్యార్థులు, స్టార్టప్‌ కంపెనీల నుంచీ మంచి ఐడియాలను ఆహ్వానిస్తున్నామన్నారు.  


Updated Date - 2022-07-03T08:57:45+05:30 IST