ఐఏఎ్‌ఫలోకి యుద్ధ హెలికాప్టర్లు

ABN , First Publish Date - 2022-10-03T09:16:33+05:30 IST

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను సోమవారం భారత వైమానిక దళం (ఐఏఎ్‌ఫ)లోకి ప్రవేశపెట్టనున్నారు.

ఐఏఎ్‌ఫలోకి యుద్ధ హెలికాప్టర్లు

న్యూఢిల్లీ, అక్టోబరు 2: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను సోమవారం భారత వైమానిక దళం (ఐఏఎ్‌ఫ)లోకి ప్రవేశపెట్టనున్నారు. జోధ్‌పూర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఎయిర్‌  చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి హాజరు కానున్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) వీటిని తయారు చేసింది. 

Updated Date - 2022-10-03T09:16:33+05:30 IST