Abn logo
Oct 20 2020 @ 04:34AM

‘కలర్‌ ఫొటో’ సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుక

Kaakateeya

‘కలర్‌ ఫొటో’ సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి దర్శకులు మారుతి, వెంకటేశ్‌ మహా, స్వరూప్‌ ఆర్‌జేఎస్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. చిత్రహీరో సుహాస్‌, హీరోయిన్‌ చాందినీ చౌదరి, దర్శకుడు సందీప్‌ రాజ్‌, నిర్మాతలు సాయిరాజేశ్‌ నీలం, బెన్నీ ముప్పానేని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement