Abn logo
Sep 24 2021 @ 23:16PM

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

మహజన్‌గూడలో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

కాగజ్‌నగర్‌రూరల్‌, సెప్టెంబరు 24: మండ లంలోని మహజన్‌గూడలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవా లని అన్నారు. ప్రభుత్వం ప్రతిగ్రామంలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింద న్నారు. అనంతరం కోసిని గ్రామంలో పాఠశా లను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం, తరగతుల నిర్వహణను అడిగి తెలు సుకున్నారు. ఎంపీడీవో సుశీల్‌రెడ్డి ఉన్నారు.