Abn logo

మలై ఇండియన్‌ కొబ్బరి అన్నం

కావలసిన పదార్థాలు: బియ్యం-  కప్పు, కొబ్బరి పాలు- కప్పు, నీళ్లు- కప్పు, కొబ్బరి నూనె- రెండు సూన్లు, ఆవాలు, జీలకర్ర- ఓ స్పూను, జీడిపప్పు- పావు కప్పు, పచ్చి మిర్చి- రెండు, ఉప్పు- తగినంత, కొత్తిమీర తురుము- సగం కప్పు, కొబ్బరి తురుము- పావు కప్పు.


తయారుచేసే విధానం: కొబ్బరిపాలు, ఓ కప్పు నీళ్లతో బియ్యాన్ని ఉడికించాలి. ఓ పాన్‌లో నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు దోరగా వేయించుకుని దీంట్లో అన్నం, ఉప్పు, కొబ్బరి తురుము వేసి కలపాలి. పైన కొత్తిమీర తురుము వేసి పొయ్యికట్టేస్తే మలై ఇండియన్‌ కొబ్బరి అన్నం రెడీ. ఇది చాలా రుచిగా ఉంటుంది.

పులిహోర ప్రసాదం రాజ్మా గలౌటీ కబాబ్స్‌సగ్గుబియ్యం వడియాలుఅరటికాయ బజ్జీదాల్‌ మఖానిదాల్‌ చిల్లాఇకపై మేక పాలతో చీజ్‌కంది పొడిఆలూ బోండాఅంజీర్‌ - కుబానీ కి టిక్కీ
Advertisement
Advertisement