కొచ్చిన్ తెలుగు సంఘం (ACA, COCHIN) నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక
ABN , First Publish Date - 2022-09-27T01:10:54+05:30 IST
ఆదివారం(సెప్టెంబర్ 25 2022) జరిగిన కొచ్చిన్ తెలుగు సంఘం (Andhra Cultural Association, COCHIN) సర్వ సభ్య సమావేశంలో 2022 - 24 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఆదివారం(సెప్టెంబర్ 25 2022) జరిగిన కొచ్చిన్ తెలుగు సంఘం (Andhra Cultural Association, COCHIN) సర్వ సభ్య సమావేశంలో 2022 - 24 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షులు: హరిహర నాయుడు
ఉపాధ్యక్షులు:సంజయ్ ఎస్.
కార్యదర్శి: సత్యనారాయణ చోడే
సహకార్యదర్శి: మురళీ కృష్ణ సి.ఎన్.
కోశాధికారి: వి.యస్.ఎన్.మూర్తి
సభ్యులు: పద్మజ కిరణ్, వాసవి, కిరణ్మయి, ప్రసాద్.జి, జగదీష్.వై, జగదీష్.ఎన్.