ఆంధ్రప్రదేశ్‌ని అధోగతి పాలు చేయడమే జగన్ లక్ష్యమా?
ప్రత్యేక హోదాని గాలికొదిలేసి కబుర్లు చెప్పడమేంటి?
పోలవరాన్ని ముంచేసిన కాకి లెక్కలు ఎవర్ని మభ్యపెట్టడానికి?
కొన ఊపిరితో ఉన్న రైల్వే జోన్ కూడా పోతుంటే చోద్యం చూస్తున్నారా?
అమరావతిని చంపేసి వైజాగ్ స్టీల్‌ని అమ్మేసి ఏం ఉద్ధరిస్తారు? అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.