తిరుచానూరు(చెన్నై): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని గురువారం రాత్రి తమిళనాడు సీఎం స్టాలిన్ సతీమణి దుర్గ దర్శించుకున్నారు. అనంతరం ఆమెను వేదపండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు జయకుమార్, వీఐ మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి