CM KCR visit: అక్టోబర్ 1న వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన

ABN , First Publish Date - 2022-09-29T18:34:35+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 1న వరంగల్‌లో పర్యటించనున్నారు.

CM KCR visit: అక్టోబర్ 1న వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అక్టోబర్ 1న వరంగల్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా వరంగల్‌లో ప్రతిమ ఆస్పత్రిని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై అధికారులతో కేసీఆర్‌ (Telangana CM) సమీక్షించే అవకాశం ఉంది. అక్టోబర్ 2న గాంధీ ఆస్పత్రి ఆవరణలో గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.  అక్టోబర్ 2న కేసీఆర్‌ ప్రసంగంపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. 

Updated Date - 2022-09-29T18:34:35+05:30 IST