TS News: వికారాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-08-16T22:02:49+05:30 IST

Vikarabad : సీఎం కేసీఆర్ (CM KCR) వికారాబాద్‌కు చేరుకున్నారు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగాక నేరుగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

TS News: వికారాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్

Vikarabad : సీఎం కేసీఆర్ (CM KCR) వికారాబాద్‌కు చేరుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగాక నేరుగా స్థానిక మ్మెల్యే మెతుకు ఆనంద్ (MLA Anand) ఇంటికి వెళ్లారు. వికారాబాద్ టీఆర్ఎస్ కార్యాలయం అనంతరం కలెక్టరేట్ (Collectorate) నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. వైద్య కళాశాల (Medical College) నిర్మాణానికి శంకుస్థాపన చేశాక జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.

Updated Date - 2022-08-16T22:02:49+05:30 IST