Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 25 2021 @ 17:07PM

పురుషుల్లో సన్నాసులు ఉన్నారు: కేసీఆర్

హైదరాబాద్: ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. మహిళల్లో ప్రతిభావంతులు, పురుషుల్లో సన్నాసులు ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్లీన‌రీలో తీర్మానాల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. మహిళల ప్రతిభకు గుర్తింపు రానంతవరకు దేశం బాగుపడదన్నారు. అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులయ్యే పాలసీ తెస్తున్నామని తెలిపారు. వారి సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. 

TAGS: cm kcr

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement