Abn logo
Sep 25 2021 @ 15:16PM

కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకవత్‌తో కేసీఆర్ సమావేశం

ఢిల్లీ: కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకవత్‌తో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా పలు ప్రాజెక్టులను వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్ కేంద్రం నుంచి సహకారం కోరారు. అలాగే పాలమూరు జిల్లా రైతులకు ప్రజలకు త్రాగునీరు, సాగునీరు లభిస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు. 

TAGS: cm kcr

ఇవి కూడా చదవండిImage Caption