కొత్త సెక్రటేరియేట్‌‌లో సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-08-08T01:40:27+05:30 IST

నగరంలో కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్‌ను సీఎం కేసీఆర్ పూర్తిగా పరిశీలించారు. నిర్మాణ

కొత్త సెక్రటేరియేట్‌‌లో సీఎం కేసీఆర్

హైదరాబాద్: నగరంలో కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియేట్‌‌ను సీఎం కేసీఆర్ పూర్తిగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంతాలతో పాటు మెయిన్ గేటు ఏర్పాటును పరిశీలించారు. దాదాపు రెండున్నర గంటల పాటు కొత్త సెక్రటేరియేట్‌‌ను సీఎం పరిశీలించారు. అనంతరం మంత్రులు, అధికారులు, షాపూర్‌జీ పల్లోంజీ ప్రతినిధులతో సీఎం సమీక్ష జరిపారు. సీఎం వెంట మంత్రులు వేముల, ఎర్రబెల్లి, సీఎస్‌ సోమేశ్‌కుమార్, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-08-08T01:40:27+05:30 IST