వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం: కేసీఆర్

ABN , First Publish Date - 2022-02-02T01:28:45+05:30 IST

వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‎పై విమర్శలు చేసిన...

వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం: కేసీఆర్

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‎పై విమర్శలు చేసిన ఆయన తెలంగాణలో తమకు ప్రతిపక్షమే లేదన్నారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లామని, ఆ అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో కొత్త రాజ్యాంగం అవసరముందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా దేశాలు రాజ్యాంగాలను మార్చాయని గుర్తు చేశారు. ఐఏఎస్ అధికారులపై కేంద్రం పెత్తనమేంటని కేసీఆర్ ప్రశ్నించారు. 


Updated Date - 2022-02-02T01:28:45+05:30 IST