Police పోలీసు శాఖలో ఉద్యోగాలకు మరో రెండేళ్ల వయోపరిమితి పొడిగింపు

ABN , First Publish Date - 2022-05-20T21:23:30+05:30 IST

పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్ధుల వయోపరిమితిని మరో రెండేళ్లు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు(kcr)నిర్ణయం తీసుకున్నారు.

Police పోలీసు శాఖలో ఉద్యోగాలకు మరో రెండేళ్ల వయోపరిమితి పొడిగింపు

హైదరాబాద్: పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్ధుల వయోపరిమితిని మరో రెండేళ్లు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు(kcr)నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95శాతం స్ధానికత మొదటి సారిగా అమలులోకి రావంతో పాటు, రెండేండ్ల కరోనా కారణంగా తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

Updated Date - 2022-05-20T21:23:30+05:30 IST