కడపలో 7, 8 తేదీల్లో సీఎం పర్యటన

ABN , First Publish Date - 2020-07-05T08:33:58+05:30 IST

సీఎం జగన్‌ ఈనెల 7, 8 తేదీల్లో కడపజిల్లాలో పర్యటిస్తారు. 8న వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా వైఎ్‌సఆర్‌ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో

కడపలో 7, 8 తేదీల్లో సీఎం పర్యటన

కడప, జూలై 4(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ ఈనెల 7, 8 తేదీల్లో కడపజిల్లాలో పర్యటిస్తారు. 8న వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా వైఎ్‌సఆర్‌ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Updated Date - 2020-07-05T08:33:58+05:30 IST