Abn logo
Oct 15 2021 @ 10:31AM

సీపీఎస్ రద్దుపై మాట తప్పుతున్న జగన్

అమరావతి: మాట తప్పం.. మడమ తిప్పమని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీపీఎస్ రద్దుపై మాట దాటేస్తున్నారు. ఉద్యోగులకు న్యాయం చేస్తామని ఊరూ.. వాడా ఊదరగొట్టి ఇప్పుడేమో అంతా తూచ్ అంటున్నారు. సీపీఎస్ రద్దు అసాధ్యమని ఐఏఎస్ కమిటీ రిపోర్టు ఇవ్వడంతో ఉద్యోగులకు జలక్ ఇవ్వబోతున్నారు. సజ్జల నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాలకు ఇదే విషయం చెప్పినట్లు సమాచారం. దీంతో సీపీఎస్ రద్దు హుళక్కేనని తేలిపోయింది.

ఇవి కూడా చదవండిImage Caption